Telugu Songs Lyrics

From TeluguFilms

(Redirected from Portal:Telugu Songs Lyrics)
Jump to: navigation, search

Find the lyrics of songs from Telugu movies here. Browse through the list of movies for which Telugu song lyrics have been provided, by clicking on the first letter of the Telugu movie name.

Search Telugu Songs Lyrics - Browse Movie List

Lyrics Home A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z 1-9


[edit] Latest Additions

[edit] Hot Picks

[edit] Featured Song Lyrics

తెలిసీ… తెలిసీ… వలలో పడేనే వయసు
తలచి వలచి కలలే కనేనే మనసు
తనువున ఎన్నో తపనలు రేగే …
తహ తహ లోనే తఖదిమి సాగే …

తెలిసీ… తెలిసీ… వలలో పడేనే వయసు


కోత సారి కోక … నిద్దరపోనీకా …
ఎవ్వరిదో కేకా … యెదలో తోలచాకా …
భారమాయే ఎవ్వనం … భోరుకొట్టే జీవితం …
రగిలేటి విరహాన … రాధల్లె నేనున్నా …
నీ గాలి సోకేన … నా ఊపిరాదేనా …

తెలిసీ… తెలిసీ… వలలో పడేనే వయసు
తలచి వలచి కలలే కనేనే మనసు

అది ఒక ఇదిలే … ఇదిలే… ఎదోలె … - 2

నాకొద్దీ దూరం… వెన్నెల జాగారం …
పాఠం సంగీతం … లేత యీడు ఏకాంతం …
కోపమోచ్చే నామీద … తాపమాయే నీమీద …
దేహాలు రెండైనా … ప్రాణాలు నీవేగా …
విసిగించు పరువానా … మితిలేక పడివున్న …

తెలిసీ… తెలిసీ… వలలో పడేనే వయసు
తలచి వలచి కలలే కనేనే మనసు

More Song Lyrics from the movie Aanand

[edit] Related Links

  

Personal tools